సాధారణంగా చాలా పేరున్న నేతలు మాత్రమే వేరు వేరు రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంటారు. అయితే ఓ తెలుగు మహిళ యూపీ లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆమెపై పడింది. ఇంతకీ ఆమె ఎవరంటే...
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని.. వస్తే తాను దేనికైనా సిద్ధమని కోమటిరెడ్డి అన్నారు.
బ్రిటిష్ పాలనలో అవమానాలు, హింస ఉండేవి. మళ్లీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చూస్తున్నామని భువనేశ్వరి అన్నారు. మన రాష్ట్రానికి మళ్లీ స్వతంత్య్రం రావాలి.. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలి. దీనికోసమే ప్రజల్లో ఉంటామని తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది.
సీఎం జగన్‌పై రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ రాయి దాడి డ్రామాకు తాడేపల్లి ప్యాలెస్‌లో ముందు స్క్రిప్ట్ రాశారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు.
ఏపీ సీఎం జగన్‌పై నిన్న రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయన గాయపడగా.. వైద్యులు తనను విశ్రాంతి తీసుకోవాలంటూ సూచనలు చేశారు. దీంతో ఈరోజు జరిగే మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారు.
వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
వైఎస్ వివేక్‌ను హత్య చేసిన వాళ్లకి, చేయించిన వాళ్లకి ఇప్పటికీ శిక్ష పడలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్‌ఆర్‌కు వివేకా అలాంటివారని ఆమె అన్నారు.
ఓటమి భయంతో వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ నేత మోహన్‌రావుపై ఒంగోలులో వైసీపీ దాడి చేశారు. ఈ ఘటనను చంద్రబాబు ఖండించారు.
వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా మహ్మద్ ఇక్బాల్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.