ఈ భూమి విషయంలో తన తండ్రి ఫోర్జరీకి పాల్పడ్డాడని సోమవారం ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా సంతకాలను ఫోర్జరీ చేసి భూమిని తన పేరుపై ఎమ్మెల్యే మార్చుకున్నారని ఆమె ఆరోపిస్తున్న మాట.
నెల రోజుల్లో కొత్త రాజకీయ పార్టీని పెడతానని ప్రకటించారు. లక్ష మంది కళాకారులు, జర్నలిస్టులతో చర్చించి పేరు నిర్ణయిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ పై తాను పోటీ చేస్తానని మరోసారి చెప్పారు.
సీఎం జగన్ (YS Jagan)పై తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం వచ్చిన మంత్రితో రైతులు తమ గోడు వినిపించుకున్నారు. రైతులు (Farmers) పదే పదే తమ ప్రభుత్వంపై విమర్శించడంతో కారుమూరి సహించకుకోలేకపోయాడు. ఆ సమయంలో ఓ రైతును ‘ఏయ్ నోరు మూసుకో’ అని దుర్భాషలాడాడు.
రేపు సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం అల్టిమేటం జారీచేసింది. లేదంటే విధుల నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది.
బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకున్న ప్రియాంక గాంధీ కాసేపట్లో సరూర్ నగర్ స్టేడియానికి హెలికాప్టర్లో వెళ్లనున్న ప్రియాంక సరూర్ నగర్ స్టేడియం(saroornagar stadium)లో జరగనున్న ‘యువ సంఘర్షణ సభలో పాల్గొననున్న ప్రియాంక ఎల్బీనగర్ కూడలి శ్రీకాంత్ చారి విగ్రహం నుంచి సరూర్ నగర్ వరకు కాంగ్రెస్ ర్యాలీ పీసీసీ ఆహ్వానంతో కాంగ్రెస్ యువ గర్జన సభకు వచ్చిన గద్దర్ నెలరోజుల్లో పార్టీపై ప్రకటన చేస్తానని వెల్లడి
కర్నాటక(Karnataka) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓ పోల్ సర్వే కీలక అభిప్రాయాలను తెలియజేసింది. చివరి దశలో బీజేపీ(BJP) బలమైన విజయాలు సాధించినప్పటికీ.. కాంగ్రెస్(congress) ఈ ఎన్నికల్లో ఆధిక్యంలో ఉంటుందని వెల్లడించింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Karnataka assembly election campaign) సోమవారం(may 8th) సాయంత్రం 5 గంటలకు పూర్తి కానుంది. మే 10న ఎన్నికల ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో 48 గంటల ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని అధికారులు నిలిపివేయనున్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఎన్నిసీట్లు వస్తే అధికారం చేజిక్కించుకుంటారో ఇప్పుడు చుద్దాం.
ప్రధాని మోదీ పాలనతో అన్ని ధరలు పెరిగిపోయాయని మహిళలకు చెప్పారు. ఈ సందర్భంగా బస్సులో ఉన్న విద్యార్థులతో రాహుల్ మాట్లాడారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఆ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు.