BRS మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు పెండ పిసికి దున్నపోతులను కాసిన వ్యక్తి మంత్రి తలసాని అన్న రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ చెప్పులు మోసినా కూడా నాలా అధ్యక్షుడు కాలేడని వ్యాఖ్య పాన్ పరాగ్ తినే తలసాని కూడా నా గురించి మాట్లాడుతున్నాడని పేర్కొన్న రేవంత్ రెడ్డి దున్నపోతులతో తిరిగి ఆయన కూడా అలాగే తయారయ్యాడని వ్యాఖ్య ఆయన KCR కాళ్లు పిసికినట్లు కాదు...
తాజాగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వివాదాస్పద సినిమా ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story). విడుదలకు ముందు నుంచే సినిమాను థియేటర్ల(theatres)లోకి రాకుండా బ్యాన్(Ban) చేయాలని చాలా వర్గాలు ప్రయత్నించాయి. నిరసనలు, ఆందోళన నడుమ సినిమా విడుదలై సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.
అకాల వర్షం కారణంగా రైతులు నానావస్థలు పడుతుంటే సీఎం తాడేపల్లి పాలెస్(Tadepalli Palace)లో కూర్చుని చోద్యం చూస్తున్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ(Kanna Lakshmi Narayana) ఆరోపించారు.
చిన్న వయసులోనే గుండెపోటుతో అకస్మాత్తుగా తనువు చాలించారు తారకరత్న. తాత ఆశయాలకు అనుగుణంగా రాజకీయ ప్రవేశం చేసి ప్రజలకు సేవ చేద్దాం అనుకునే లోపే విధి తనతో ఆడుకుంది.
మ్మెల్యే రంగంలోకి దిగి జనగామలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నా కుమార్తె సంతకం ఫోర్జరీ చేయలేదని ఒక్కమాటతో సమాధానం ఇచ్చారు. చేర్యాలలోని స్థలం ఆమె పేరు మీదే రిజిస్టర్ చేసి ఉందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ యువజన సంఘర్షణ సభలో మాట్లాడిన రేవంత్, ప్రియాంక వ్యాఖ్యలపై స్పందించారు. ‘పొట్టోడు రేవంత్ డిక్లరేషన్ మాట్లాడుతున్నాడు. వాడి నోటికి అదుపే లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు లేదు కానీ వాడు వీడు అని మాట్లాడుతాడు. ఆ పొట్టోడు రేవంత్ ది పిసికితే ప్రాణం పోతది.
మన కులం వాడైనా వంద మంది మంచి లక్షణాలు ఉంటేనే మన కూతురిని ఇస్తాం. మోసగాడు, చెడ్డవాడైనా పర్లేదు.. మన కులం వాడినే సీఎం చేద్దామనుకోవడం నా కులం వాళ్లకు తగునా? ఇదేమీ మానవత్వం? అని ప్రశ్నించారు.