• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

YCP MLA Ramakrishna : పార్టీ మారుతున్నారా..? ఎమ్మెల్యే ఆళ్ల రియాక్షన్ ఇదే..!

MLA Ramakrishna : వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ పార్టీ మారుతున్నారంటూ ఇటీవల ప్రచారం మొదలైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆర్కే హాజరు కాకపోవడంతో... ఆయన పార్టీ వీడుతున్నారంటూ వార్తలు రావడం మొదలయ్యాయి.

April 4, 2023 / 02:48 PM IST

Warangal CP Ranganath: ఇది పేపర్ లీక్ కాదు

ఈరోజు వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ ఘటనపై వరంగల్ సీపీ రంగనాథ్(Warangal CP Ranganath) రియాక్ట్ అయ్యారు. ప్రశ్నపత్రం గంటన్నర తర్వాత వాట్సాప్ గ్రూపుల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఆ క్రమంలో అది పేపర్ లీక్ అయినట్లు కాదన్నారు.

April 4, 2023 / 02:36 PM IST

Positionsకు చదువుతో సంబంధం లేదు.. మోడీ ఎడ్యుకేషన్‌పై బండి సంజయ్

పదవులకు, చదువుకు సంబంధం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టంచేశారు. ఏ పని లేనివారే మోడీ చదువు గురించి చర్చ చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలో గొప్ప నేతగా మోడీకి పేరుందని గుర్తుచేశారు.

April 4, 2023 / 02:29 PM IST

జగన్, చంద్రబాబులపై కేఎస్ ప్రసాద్ ఏమన్నారంటే?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ వ్యాఖ్యలు

April 4, 2023 / 02:06 PM IST

Mekapati Meeting With DL : మాజీ మంత్రి డీఎల్ తో మేకపాటి భేటి..!

Mekapati : పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత... మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి... రాజకీయంగా మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన .. మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి కలిశారు. కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు.

April 4, 2023 / 02:05 PM IST

Dharmana: డబ్బులు తీసుకున్నాక సంస్కారం ఉండాలన్న మంత్రి

డబ్బులు తీసుకున్న వారికి సంస్కారం లేకుంటే ఎలా అంటూ డ్వాక్రా మహిళల పైన ఒకింత అసహనం వ్యక్తం చేసారు మంత్రి ధర్మాన ప్రసాద రావు.

April 4, 2023 / 01:53 PM IST

Jaganతోనే ఉన్నాం.. ఉంటాం: పార్టీ మార్పు అంశంపై వల్లభనేని వంశీ

వల్లభనేని వంశీ, కొడాలి నాని పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. ఇదే వల్లభనేని వంశీ స్పందించారు. నాని, తాను పార్టీ మారడం లేదని తేల్చిచెప్పారు.

April 4, 2023 / 02:11 PM IST

Lyca Productions: చేతికి మిషన్: చాప్ట‌ర్ 1..అంచనాలు పెంచేస్తున్న మూవీ

కోలీవుడ్ హీరో అరుణ్ విజ‌య్ హీరోగా యాక్ట్ చేస్తున్న చిత్రం మిషన్: చాప్ట‌ర్ 1. దీనిని తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ భాష‌ల్లో ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. అయితే ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ నిర్మించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రొమోలో నటీనటుల పనితీరును గమనించవచ్చు.

April 4, 2023 / 01:43 PM IST

Kisi Ka Bhai Kisi Ki Jaan: నుంచి యెంటమ్మా సాంగ్ అవుట్…ముగ్గురు హీరోల స్వాగ్ స్టెప్స్ కేక

ముగ్గురు స్టార్ హీరోలు లుంగీలతో డాన్స్ చేస్తున్న 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‌(Kisi Ka Bhai Kisi Ki Jaan) చిత్రం నుంచి సూపర్ వీడియో సాంగ్ యెంటమ్మా(Yentamma) వచ్చేసింది. వీడియోలో సల్మాన్ ఖాన్, వెంకటేష్ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. కలర్ ఫుల్ గా ఉన్న ఈ వీడియో హిందీ, తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా ఒక మ్యూజికల్ ట్రీట్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మీరు కూడా ఈ వీడియోపై లుక్కేయండి మరి.

April 4, 2023 / 01:18 PM IST

Balagam: చిత్రం గ్రామాల్లో ప్రదర్శనపై పోలీసులకు దిల్ రాజు ఫిర్యాదు..క్లారిటీ

బలగం(Balagam) చిత్రాన్ని కొంత మంది అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి మూవీని పైరసీ చేసి గ్రామాల్లో ప్రదర్శించడంపై దిల్ రాజు(Dil Raju) పోలీసుల(police)కు ఫిర్యాదు చేశాడు. సిరికొండ గ్రామంలో బహిరంగంగా ప్రదర్శించారని అతనికి తెలియడంతో తమ ఆదాయానికి గండి పడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిత్ర సమర్పకుడు దిల్ రాజు నిజామాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ క్రమంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

April 4, 2023 / 03:22 PM IST

IPL 2023: గుజరాత్‌తో మ్యాచ్‌కు రిషబ్ పంత్!

జట్టు సభ్యుల్లో ఉత్సాహం నింపేందుకు లక్నోతో ఆడిన తొలి మ్యాచ్ లో పంత్ జెర్సీ నెంబర్ 17ను డగౌట్ లో ప్రదర్శించారు. ఈ విషయమై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

April 4, 2023 / 12:35 PM IST

KTR On Modi : సర్టిఫికేట్స్ వ్యవహారం…. కేటీఆర్ షాకింగ్ ట్వీట్..!

KTR On Modi : ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించిన వివాదం పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే . గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పు పై ఆయన స్పందించారు.

April 4, 2023 / 12:30 PM IST

PM Modi degree: ప్రధాని పదవికి డిగ్రీ కావాలని రాజ్యాంగం చెబుతోందా, మోడీ గెలుపుకు కారణమదే..

ప్రధాని మోడీ డిగ్రీ పైన ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్దవ్ థాకరే, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఎన్సీపీ నేత అజిత్ పవార్ తప్పుబట్టారు. డిగ్రీ గురించి ప్రశ్నించడం సరికాదన్నారు.

April 4, 2023 / 11:44 AM IST

Rahul Gandhi : మా గుడిలో ఉండండి: రాహుల్ కి అయోధ్య పూజారి ఆహ్వానం..!

Rahul Gandhi : తన లోక్ సభ సభ్యత్వ రద్దుతో ఢిల్లీ తుగ్లక్ రోడ్డు లోని ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని కేంద్రం రాహుల్ గాంధీకి నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయనకు పలువురి నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. ఆయన కోరుకుంటే తన నివాసంలో ఉండవచ్చునని పార్టీ చీఫ్ మలిఖార్జున్ ఖర్గే ఇదివరకే ఆయనను ఆహ్వానించారు.

April 4, 2023 / 11:42 AM IST

Twitter Logo పిట్ట పోయి.. కుక్క వచ్చే.. ట్విటర్ లోగో మార్చిన ఎలన్ మస్క్

బంగారు బాతులాంటి ట్విటర్ ను చేతులారా నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ సక్రమంగా లేక ట్విటర్ త్వరలో మూతపడుతుందని యూజర్లు ఆందోళన చెందుతున్నారు. పిచ్చోడి చేతిలో రాయిగా ట్విటర్ మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

April 4, 2023 / 11:23 AM IST