• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

KTR Tweet : టెన్త్ పేపర్‌ లీక్‌ బీజేపీ కుట్ర.. బీఆర్ఎస్ నేతలు ఫైర్..

తెలంగాణలో విధ్వంసకర వాతావరణాన్ని సృష్టించేందుకు బీజేపీ (BJP) ప్రయత్నింస్తోందని బీఆర్‌ఎస్‌ (BRS)నేతలు మండిపడుతున్నారు.హిందీ పేపర్‌ను బండి వాట్సాప్‌కు పంపించడం కుట్ర కాదా ? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన బండి అరెస్ట్‌పై కేటీఆర్ ట్విట్టర్ (KTR Tweet) వేదికగా స్పందించారు. బండి అరెస్ట్‌పై ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌.

April 5, 2023 / 12:56 PM IST

Raja Singh On Bandi Sanjay Arrest : బండి సంజయ్ అరెస్టు పై మండిపడ్డ రాజాసింగ్..!

Raja Singh : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ను కరీంనగర్ పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టును బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. తాజాగా... బండి అరెస్టుపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు.

April 5, 2023 / 11:43 AM IST

High Court : బండి సంజయ్ అరెస్ట్‌‌పై హైకోర్టు లో హౌస్ మోషన్ పిటిషన్

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అక్రమ అరెస్ట్‌‌పై తెలంగాణ హైకోర్టు (High Court) లో తెలంగాణ బీజేపీ లీగల్ సెల్ (BJP Legal Cell) పిటిషన్‌ను దాఖలు చేసింది. బండి సంజయ్‌ ను అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్(Habeas Corpus Petition) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి (Chief Justice) నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. కాగా, సంజయ్‌ను కరీంనగర్‌ పోలీసులు మంగళవారం అర...

April 5, 2023 / 11:21 AM IST

Cable Bridge : ఆ రోజు నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై రాక‌పోక‌లు బంద్‌.. !

హైదరాబాద్‌ (Hyderabad) నగరంలోని దుర్గం చెరువు తీగల వంతెనపై నుంచి వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) ఆంక్షలు విధించారు. ఈ నెల 6న నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూడు రోజులపాటు వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. దుర్గం చెరువు(Durga Lake) కేబుల్‌ సిస్టమ్‌ పనుల తనిఖీలో భాగంగా వంతెనపై భారీ క్రేన్‌ను ఉంచాల్సి రావడంతో ట్రాఫిక్‌ను మూసివేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ ల...

April 5, 2023 / 10:54 AM IST

Summer : హైదరాబాద్‌లో భానుడి భగభగలు.. పెరగనున్నఉష్ణోగ్ర‌త‌లు

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎండ‌లు (Summer) మండిపోతున్నాయి. భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు జ‌నాలు విల‌విలలాడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు( Temperatures ) న‌మోదయ్యే అవ‌కాశం ఉంద‌ని వాతావార‌ణ శాఖ( Weather Dept ) హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో సాధార‌ణం కంటే రెండు డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ్ర‌త‌లు పెరిగే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదవుతు...

April 5, 2023 / 09:59 AM IST

Firing : భాగ్యనగరంలో అర్ధరాత్రి కాల్పుల కలకలం..యువకుడు మృతి

హైదరాబాద్‌లోని టప్పాచబుత్రాలో (Tappachabutra) అర్ధరాత్రి కాల్పులు (Firing) కలకలం సృష్టించాయి. భాగ్యనగరంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత టప్పాచబుత్రాలో బీజేపీ నేత అమర్‌సింగ్ అల్లుడు ఆకాశ్‌సింగ్ అనే యువకుడు పై దుండుగులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆకాశ్‌ సింగ్‌ (Akash Singh) అక్కడికక్కడే మృతిచెందాడు.

April 5, 2023 / 08:32 AM IST

Yuvagalam Padayatra : రాజ్యాంగం పవరేంటో చూపిస్తా : లోకేశ్

నీవు రాజారెడ్డి (Raja Reddy) రాజ్యాంగం పవర్‌ ఏమిటో చూపించావ్‌. నేను అంబేడ్కర్‌ (Ambedkar) రాజ్యాంగం దమ్మేమిటో చూపిస్తా’ అని సీ ఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) నిప్పులు చెరిగారు. యువగళం (Yuvagalam) పాదయాత్ర 60వ రోజు రాప్తాడు (Raptadu) నియోజకవర్గంలోని పంగళ్‌ రోడ్డు నుంచి అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ వరకు 13.08 కి.మీ. ...

April 5, 2023 / 08:04 AM IST

Gujarat Titans : ఢిల్లీపై గుజరాత్ టైటాన్స్ విక్టరీ..సాయి సుదర్శన్ సూపర్…

దిల్లీ (Delhi) వేదికగా జరిగిన ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) వరుసగా రెండో విజయం నమోదు చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్బుత ప్రదర్మన చేసింది. వరుసగా రెండో విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో(Delhi Capitals) జరిగిన మ్యాచ్ లో 6 వికెట...

April 5, 2023 / 07:33 AM IST

Pawan meet nadda:వైసీపీ పాలన అంతమే లక్ష్యం: పవన్ కల్యాణ్

వైసీపీ పాలన అంతమే తమ లక్ష్యం అని పవన్ కల్యాణ్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు.

April 4, 2023 / 09:45 PM IST

Hero Venkatesh ఇంట్లో విషాదం.. దగ్గుబాటి మోహన్ బాబు కన్నుమూత

విక్టరీ హీరో వెంకటేష్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన బాబాయ్ దగ్గుబాటి మోహన్ బాబు కన్నుమూశారు.

April 4, 2023 / 09:18 PM IST

Bengalureలో భారీ వర్షాలు.. 14 విమానాల మళ్లింపు, ఆలస్యంగా 6 విమానాలు

బెంగళూరులో నగర శివారులో గల దేవనహళ్లిలో భారీ వర్షం కురిసింది. 14 విమానాలను మళ్లించారు. ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 6 విమానాలు ఆలస్యంగా బయల్దేరనున్నాయి.

April 4, 2023 / 08:51 PM IST

CM Jagan కాలు బెణికింది.. ఒంటిమిట్ట పర్యటన రద్దు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కాలు బెణికింది. ఈ రోజు ఉదయం వ్యాయామం చేసే సమయంలో కాలు బెణికిందని సీఎంవో ట్వీట్ చేసింది.

April 4, 2023 / 08:22 PM IST

Liquor Shops Closed: ఎల్లుండి హైదరాబాద్లో మద్యం దుకాణాలు బంద్

హనుమాన్ జయంతి(Hanuman Jayanti) సందర్భంగా ఏప్రిల్ 6న హైదరాబాద్ పరిధిలో మద్యం దుకాణాలు బంద్(Liquor shops closed) కానున్నాయి. ఈ మేరకు రాచకొండ పోలీసులు మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

April 4, 2023 / 07:18 PM IST

Nela Jagan, గాలి జగన్.. నారా లోకేశ్ విమర్శలు

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర అనంతపురం నియోజకవర్గంలోకి కొనసాగుతోంది. సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు.

April 4, 2023 / 07:16 PM IST

Revanth Reddy: కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తి రూ.లక్ష కోట్లు..పేపర్ లీక్ పై సీబీఐకి టీకాంగ్రెస్ ఫిర్యాదు

సీఎం కేసీఆర్ కుటుంబం ఆస్తి లక్ష కోట్ల రూపాయలకు చేరుకుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) వ్యాఖ్యానించారు. అంతేకాదు రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. లేదంటే తాను 50 ఫిర్యాదులు చేసినా కూడా ఎందుకు కేసీఆర్ ఫ్యామిలీపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మరోవైపు TSPSC పేపర్ లీక్ అంశంపై గతంలో ఈడీకి ఫిర్యాదు చేసిన టీకాంగ్రెస్ తాజాగా సీబీఐకి కంప్ల...

April 4, 2023 / 05:39 PM IST