• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Supreme Court: ఈడీ, సీబీఐ దుర్వినియోగంపై ప్రతిపక్షాలకు షాక్, తప్పు చేశామన్న ఓవైసీ

సీబీఐ, ఈడీలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా పద్నాలుగు విపక్ష పార్టీలకు సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది.

April 5, 2023 / 06:53 PM IST

Vijay Shanti: BRS వాళ్లు తప్పు చేసి బీజేపీపై నెడుతున్నారు

రాష్ట్రంలో మొన్న జరిగిన TSPSC గ్రూప్ 1 పరీక్ష సహా అనేక ఎగ్జామ్స్ లీక్ చేసిన కేసుల్లో కేసీఆర్(KCR) ఫ్యామీలీ హస్తం ఉందని విజయ శాంతి(Vijay Shanti) ఆరోపించారు. వాళ్లు చేసిన తప్పులను పక్కదారి పట్టించేందుకే కొత్తగా ఈ నాటకం ఆడుతున్నారని ఆమె అన్నారు. ఇంకా కేసీఆర్ లక్ష కోట్ల సంపాదన గురించి కూడా ప్రస్తావించారు.

April 5, 2023 / 06:55 PM IST

Sudeep ప్రచారం: కర్ణాటక భవితవ్యాన్ని ప్రజలు నిర్ణయిస్తారు.. సినీ తారలు కాదు: కాంగ్రెస్

కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైని కలిసి ప్రచారం చేస్తానని సినీ హీరో సుదీప్ ప్రకటించగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సుదీప్ స్వేచ్చగా నిర్ణయం తీసుకోవచ్చు అని రియాక్ట్ అయ్యింది.

April 5, 2023 / 06:56 PM IST

Bandi Sanjay Arrest: తెలంగాణలో పరిస్థితి ఏంటి… ఫోన్ చేసి ఆరా తీసిన అమిత్ షా

బండి సంజయ్ అక్రమ అరెస్ట్ పైన అమిత్ షా ఆరా తీసినట్లు ఆ పార్టీ నేత ఎన్ రామచంద్ర రావు ట్వీట్ చేశారు.

April 5, 2023 / 06:31 PM IST

Somu On Pawan Kalyan : పవన్ ఢిల్లీ పర్యటన పై సోమువీర్రాజు రియాక్షన్..!

Somu Veerraju : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన ఢిల్లీలో పలువురు బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. కాగా.. ఆయన ఢిల్లీ పర్యటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు  స్పందించారు. జనసేన బీజేపీ కలిసే ఉన్నాయని.. రానున్న ఎన్నికల్లోనూ కలిసే ముందుకు వెళ్తాయని ఆయన అన్నారు.

April 5, 2023 / 06:15 PM IST

Kcrకు అంత డబ్బు ఎక్కడిదీ..? అర్వింద్

సీఎం కేసీఆర్‌కు అంత డబ్బు ఎక్కడిది అని ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. లక్షల కోట్లను ఆయన ఎలా సంపాదించారని అడిగారు.

April 5, 2023 / 06:13 PM IST

Bandi Sanjay: టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్

తెలంగాణలో సంచలనంగా మారిన టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో పోలీసులు బండి సంజయ్ ని ఏ1గా రిమాండ్ రిపోర్టులో ప్రకటించారు. ఏ2గా ప్రశాంత్, ఏ3 మహేష్, ఏ4 శివగణేష్ గా పేర్కొన్నారు.

April 5, 2023 / 06:14 PM IST

Amazon layoffs: 100 మంది ఉద్యోగుల్ని తొలగించిన అమెజాన్

ఇంటర్నేషనల్ టెక్ దిగ్గజం అమెజాన్‌లో మరోసారి ఉద్యోగుల తొలగింపులు మొదలయ్యాయి.

April 5, 2023 / 06:05 PM IST

Rishi Sunak: బ్రిటన్ పాకిస్తానీల అంతు చూసేందుకు…రంగంలోకి రిషి సునాక్

యువతులు, మహిళలను లైంగికంగా వేధిస్తున్న గ్రూమింగ్ గ్యాంగ్స్ ఆగడాలను కట్టడి చేసేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) కఠిన చర్యలు చేపడుతున్నారు. వారిని అణచి వేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్(Taskforce) ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అరచాలకు పాల్పడుతున్న బ్రిటన్ పాకిస్తానీయులను అరెస్టు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

April 5, 2023 / 05:38 PM IST

Donald Trump: ట్రంప్‌పై పరువునష్టం కేసులో శృంగార తారకు భారీ జరిమానా

ట్రంప్ పైన వేసిన పరువు నష్టం కేసులో మాత్రం శృంగార తార స్టోర్మీ డేనియల్ కు మాత్రం షాక్ తగిలింది

April 5, 2023 / 05:30 PM IST

I LOVE U అంటూ క్లాస్‌రూమ్‌లో యువకుడు హంగామా.. యువతి ఘాటుగా రిప్లై

తరగతి గదిలో యువకుడు గులాబీ పువ్వు తీసి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. కోపగించుకున్న యువతి.. పువ్వును తీసిపారేసింది. ఇక్కడినుంచి వెళ్లు అని గట్టిగా అరిచింది. ఆ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతుంది.

April 5, 2023 / 05:27 PM IST

Hanuman జయంతి.. నగరంలో భారీ బందోబస్తు..!

Hanuman Jayanthi : హనుమాన్ జయంతి సందర్భంగా రేపు హైదరాబాద్ నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హనుమాన్ శోభయాత్రకు ఇప్పటికే హిందూ సంఘాలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

April 5, 2023 / 05:20 PM IST

Adipurush మూవీపై మరో కంప్లైంట్.. ఏంటంటే..?

ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ మరో వివాదంలో చిక్కింది. కొత్త పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం ధరించలేదని సనాతన ధర్మ బోధకుడు సంజయ్ పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు.

April 5, 2023 / 04:48 PM IST

BJP vs BRS: మోడీపై కేటీఆర్ ట్వీట్, బీజేపీ దిమ్మతిరిగే వీడియో!

తెలంగాణలో కేసీఆర్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని, పెద్ద ఎత్తున కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయని బీజేపీ తెలంగాణ ట్వీట్ చేసింది.

April 5, 2023 / 04:47 PM IST

Gold price: ఆల్ టైం గరిష్టానికి గోల్డ్ ధర…త్వరలో 65 వేలకు చేరే అవకాశం!

దేశవ్యాప్తంగా గోల్డ్ ధరలు(gold rates) బుధవారం(ఏప్రిల్ 5న) పెద్ద ఎత్తున పెరిగాయి. గ్రాముకు వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.61 వేలను దాటేసింది.

April 5, 2023 / 04:37 PM IST