హర్యానాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రానికి చెందిన గురుగ్రామ్‌లో సెక్టార్ 55లోని ఓ మందు దుకాణంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో షాపులో ఫుల్ స్టాక్ ఉంది.
ఓ మహిళ(woman) తన భర్తతో లైఫ్ బోరింగ్ గా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగలేదు. ఇక ఆన్ లైన్లో తనకు తగిన లవర్(lover) కోసం వెతకగా ఓ వ్యక్తి తగిలాడు. అంతేకాదు తన బాయ్ ఫ్రెండ్ తన ఖర్చుల కోసం నెలకు 60 వేల రూపాయలు కూడా ఇచ్చేవాడని చెప్పుకొచ్చింది. అయితే ఈ మహిళ వయసు 42 ఏళ్లు కాగా..ఇది తెలిసిన పలువురు మద్దతు చెబుతుండగా..మరికొంత మంది మాత్రం విమర్శిస్తున్నారు.
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ మునుపటి వైభవం కోల్పోయాయి. షో ద్వారా ఫేమస్ అయిన టాప్ కమెడీయన్స్ అందరూ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.
సముద్రంలో సంచరిస్తున్న ఓ ఓడ నుంచి 134 సంచుల్లో 2500 కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ (Drugs seized) విలువ రూ.12 వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
కొత్త చిత్రనిర్మాత జై కుమార్ సైబర్ వార్ చుట్టూ తిరిగే ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అయిన కోకో అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ గింప్స్ ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ ఈరోజు రిలీజ్ చేశారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ రెండేళ్ల కాలానికి నియమితులయ్యారు ప్రవీణ్ సూద్(Praveen Sood) కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ IPS అధికారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.లతో కూడిన ప్యానెల్ సూద్‌ను ఎన్నుకుంది. సూద్‌ను 2018లో కర్ణాటక డీజీపీగా నియమించారు. అతను మే 2024లో పదవీ విరమణ చేయవలసి ఉంది. ...
సరికొత్త పథకంతో వచ్చింది ఏపీ సర్కారు. గర్భిణులకు అత్యాధునిక టిఫా స్కానింగ్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఈ పథకాన్ని ఉచితంగా అందుకోవచ్చని అధికారులు తెలిపారు. టిఫా స్కాన్ అనేది బిడ్డ తల్లి కడుపులో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునే ప్రక్రియ. ఇందులో బిడ్డ వృద్దిరేటు, ఆరోగ్యం, లోపాలను గుర్తించడానికి ఈ స్కానింగ్ ఉపయోగపడుతుంది. మామూలుగా ...
తెలుగు ఇండియన్ ఐడల్ 2(Telugu Indian Idol 2)లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన చిన్నారి ప్రణతిని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. తన ఇంటికి పిలిచి మరి మెగాస్టార్ మెచ్చుకున్నారు.