సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ రెండేళ్ల కాలానికి నియమితులయ్యారు
ప్రవీణ్ సూద్(Praveen Sood) కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ IPS అధికారి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.లతో కూడిన ప్యానెల్ సూద్‌ను ఎన్నుకుంది.
సూద్‌ను 2018లో కర్ణాటక డీజీపీగా నియమించారు. అతను మే 2024లో పదవీ విరమణ చేయవలసి ఉంది. కానీ ఈ క్రమంలోనే అతను సీబీఐ బాస్‌గా ఎంపికయ్యారు. దీంతో వచ్చే రెండేళ్ల పదవీకాలానికి ఇతను సీబీఐ డైరెక్టర్ గా కొనసాగనున్నారు.