NZB: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్‌గా డా.బీవీ.నాగమోహన్ రావును ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రస్తుతం ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం హెచ్ఐడీగా పనిచేస్తున్నారు. ప్రస్తుత ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్‌ను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ చేశారు. జిల్లా ఆసుపత్రిలో పాలనాపరమైన మార్పులు చోటుచేసుకున్నాయి.