AP: సీఎం చంద్రబాబు ఫోటో లేదని ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే ఎస్.వీ.ఎన్ వర్మ ‘X’ వేదికగా వెల్లడించారు, ‘మా TDP కార్యకర్తలపై దాడి చేసి అనరాని మాటలు అంటారా? పవన్ కళ్యాణ్ గెలుపుకు వ్యతిరేకంగా పనిచేసిన దొరబాబు ఈరోజు కూటమిలోకి వచ్చి పెత్తనం చలాయిస్తున్నాడు!’ అని మండిపడ్డారు.