TG: మూసీ అభివృద్ధి బాధ్యతాయుతంగా చేపట్టాలని ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ ఇన్వెట్స్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. రెండేళ్లుగా నిపుణులు, అధికారులతో క్షుణ్ణంగా ప్రతి అంశం పరిశీలించామన్నారు. నిజాంలు, బ్రిటీషర్లు సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించారన్నారు. చంద్రబాబు, వైఎస్ఆర్ హయాంలో సైబరాబాద్ నిర్మించారన్నారు.