తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తరద్వారం తెరుచుకున్న అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్, AP HC జడ్జ్ శ్రీనివాసులు, శాసన సభాపతులు అయ్యన్నపాత్రుడు & రఘురామ, మంత్రులు పయ్యావుల, నిమ్మల, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, కొండపల్లి స్వామిని దర్శించుకుని తరించారు. అలాగే TG CM రేవంత్, స్పీకర్ గడ్డం ప్రసాద్, చిరంజీవి సకుటుంబం, తిలక్ వర్మ తదితరులు ఉన్నారు.