శీతాకాలంలో సాధారణంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అయితే గొంతునొప్పిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గొంతునొప్పికి ప్రధాన కారణం. నిర్లక్ష్యం చేస్తే పెదాలు, చిగుళ్లు, నాలుకకు ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. దీర్ఘకాలం ఈ సమస్య కొనసాగితే క్యాన్సర్కు దారితీయవచ్చు. గొంతునొప్పి ఉన్నవారు పుల్లటి పదార్థాలు, శీతల పానీయాలు, పెరుగు తినకూడదు.