రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన మూవీల లిస్టులో 4 సినిమాలతో టాలీవుడ్ టాప్ 1లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో బాలీవుడ్ 3 మూవీలతో, కన్నడ ఒక సినిమాతో నిలిచింది. తెలుగులో బాహుబలి-2 రూ.1810 కోట్లు, RRR రూ.1390 కోట్లు, కల్కి రూ.1200 కోట్లు, పుష్ప-2 రూ.1002 కోట్లు+ వసూళ్లు సాధించాయి. హిందీలో దంగల్ రూ.2000 కోట్లు, జవాన్ రూ.1148 కోట్లు, పఠాన్ రూ.1020 కోట్లు వసూళ్లు చేశాయి. కన్నడలో KGF-2 రూ.1250 కోట్లు వసూళ్లు చేసింది.
Tags :