BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నేడు ఉదయం 10.30 గంటలకు సమావేశ మందిరంలో గిరిజన దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు. అన్ని శాఖల యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలన్నారు. గిరిజనులు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అందించాలని తెలిపారు.
Tags :