మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం జరిగింది. గోవా గవర్నర్‌గా ఏపీకి చెందిన టీడీపీ నేత అశోక్‌గజపతిరాజు, హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.