KMM: కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని మధిర మార్కెట్ ఛైర్మన్ బండారు నరసింహారావు అన్నారు. సోమవారం ఎర్రుపాలెం(మం) భీమవరం, విద్యానగర్, అయ్యవారిగూడెం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు మార్కెట్ ఛైర్మన్ శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో రాష్ట్ర ప్రభుత్వం పేదల కుటుంబాల్లో ఆనందాలు, వెలుగులు నింపిందని పేర్కొన్నారు.