GNTR: తాడేపల్లిలో ఏపీ ఎస్సీ, ఎస్టీ, గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆదివారం రాత్రి ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగను కలిశారు. పద్మశ్రీ పొందిన నేపథ్యంలో వారు ఆయనను ఘనంగా సత్కరించారు. మందకృష్ణ మాట్లాడుతూ.. తాను ఏ పార్టీలోనూ చేరనని, తన కండువా మారదంటూ వ్యాఖ్యనించారు. భవిష్యత్‌లోనూ ప్రజల కోసం తన పోరాటం ఆగదన్నారు.