KRNL: రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని దక్కించుకుంటుందని పాణ్యం నియోజకవర్గ కాటసాని శివనరసింహరెడ్డి తెలిపారు. ఆదివారం కల్లూరులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కార్యకర్తలపై అక్రమ కేసులు వేయించడం వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.