AP: వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్.. వైసీపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేశారు. కాగా, ఇవాళే మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ సైతం వైసీపీకి రాజీనామా చేసిన చేశారు.