AP: జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ రాజీనామాకు ఆమోదం తెలిపింది. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు బొలిశెట్టి ప్రకటించగా.. ‘ఆయన బొలిశెట్టి చేపట్టే కార్యక్రమాలకీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు’ అని పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.