AP: వైఎస్ జగన్ మీద చంద్రబాబు దారుణమైన విమర్శలు చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆరోపించారు. ‘దొంగదారిలో ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి చంద్రబాబు. ఆయన జీవితం అంతా అత్యంత వివాదాస్పదమే. యూనివర్సిటీలో కూడా రెడ్డి, కమ్మల మధ్య గొడవలు పెట్టారు. తన అవసరాలకు ఎవరినైనా, ఎలాగైనా వాడతారు. ఒక్కో ఎలక్షన్కు ఒక్కో పార్టీని వాడుకుంటున్నారు’ అంటూ విమర్శించారు.