AP: అల్లూరి జిల్లా కోర్టు పోక్సో కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. బాలికపై అత్యాచారం చేసి చంపిన కేసులో నిందితుడు రమేష్‌కు యావజ్జీవ శిక్ష విధించింది. రూ. లక్ష జరిమానా మొత్తంతో పాటు, బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందించాలని కూడా కోర్టు సూచించింది.