AP: వైసీపీకి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. నిన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్.. ఇవాళ పార్టీకి కూడా గుడ్ బై చెప్పారు. ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ పదవి, పార్టీ నుంచి తప్పుకున్నారు. వైసీపీలో అవమానాలు భరించలేకపోతున్నట్లు వెల్లడించారు. అయితే త్వరలో మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరనున్నారు.