GNTR: మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం సాయంత్రం అమరావతి చిత్రకళ వీధి పోస్టర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ, కల్చరల్ కమీషన్ చైర్మన్ తేజస్వి పొడపాటి, ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కమీషన్ సీఈవో మల్లికార్జున్ పాల్గొన్నారు.