తిరుపతి పార్లమెంట్ పరిధిలో పీఎం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం అమలుపై కేంద్ర మంత్రిని ఎంపీ గురుమూర్తి పార్లమెంటులో ప్రశ్నించారు. కేంద్ర ఆహార పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రావ్నీత్ సింగ్ సమాధానమిస్తూ.. తిరుపతి పార్లమెంట్ పరిధిలో 248 మంది లబ్ధిదారులకు 8.09 కోట్ల సబ్సిడీ రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు.