మేడ్చల్: ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. రన్నింగ్‌లో ఉన్న బైక్‌ని నవత ట్రాన్స్పోర్ట్స్కి చెందిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ రైడర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జోసెఫ్‌గా పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా కొర్రెండులోని చర్చిలో ఫాస్టర్‌గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది.