TG: స్థానిక సంస్థల్లో 42శాతం BC రిజర్వేషన్ల ఘనత తమదే అని కాంగ్రెస్, జాగృతి రెండూ చెప్పుకుంటున్నాయి. తాము కొట్లాడటం వల్లే BCల రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపిందని MLC కవిత సంబరాలు చేసుకున్నారు. అయితే BCలకు, కవితకు సంబంధమేంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. BCలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ విజయమన్నారు. మరి ఇది ఎవరి క్రెడిట్.. మీరేమంటారు?