రంగారెడ్డి జిల్లా ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు, పర్యటక ప్రాంతాల నిలయం. ముఖ్యంగా చిలుకూరు బాలాజీ టెంపుల్, అలియాబాద్ రత్నాలయం, సంఘీ టెంపుల్, కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్, అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం, గండిపేట అమ్మవారు, శంషాబాద్ మాతాదేవి టెంపుల్, గౌరెల్లి స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి, రాజేంద్రనగర్ నాగులమ్మ తల్లి ఇలా అనేక దేవాలయాలు ఉన్నాయి.