KRNL: నగరపాలక సంస్థ నూతన కమిషనర్ నియమితులైన పి. విశ్వనాథ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్ వారితో చర్చించారు.