ELR: జిల్లాలోని గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ఐటీడీఏ పీవో రాములునాయక్ పర్యటించారు. లచ్చిగూడెం, గొమ్ముగూడెంలో గ్రామస్థులతో మాట్లాడి యోగక్షేమాలను తెలుసుకున్నారు. దాచారం ఆర్అండ్ ఆర్కాలనీల్లో పునరావాస కేంద్రానికి తరలిరావాలని తెలియజేశారు. ఆయన వెంట కుక్కునూరు తహసీల్దారు కె.రమేశ్ బాబు తదితరులు ఉన్నారు.