PPM: నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉండే పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి శుక్రవారం కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. సిబ్బంది సమస్యలను విని ఎస్పీ సత్వర పరిష్కారంకు అవకాశం వున్న సమస్యలను వెంటనే పరిష్కరించారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి హమీ ఇచ్చారు.