VZM: ప్రపంచ కోపరేటివ్ సంస్థగా పేరొందిన IFFCO జాతీయ డైరెక్టర్గా నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన స్టేట్ మార్క్ ఫెడ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఇటీవల ఆయన రాష్ట్రం నుంచి IFFCO డైరెక్టర్ ఎన్నికలకు నామినేషన్ వేశారు. పరిశీలించిన ఇప్కో ప్రతినిధులు డైరెక్టర్గా ఎన్నికైనట్లు గురువారం ప్రకటించారు.