ATP: ఏపీ శాసనసభాధ్యక్షుడు అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో నిన్న ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ హాజరయ్యారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. రెండు రోజులుగా నిర్వహించిన వివిధ ఆటల పోటీలలో మంత్రి సవిత, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ విజేతలుగా నిలిచారు.