ELR: జిల్లాలోని 141మద్యం దుకాణాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా పోలీస్ కార్యాలయం, కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ సూచించారు. అదే విధంగా నాటుసారా సరఫరాను పూర్తిగా నిరోధించేందుకు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా తనిఖీలు చేయాలని సూచించారు.