TG: మాజీ మంత్రి KTR ఆటోలో ప్రయాణించారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. BRS పోరాటం చేసింది. అందులో భాగంగా వారి సమస్యలను తెలుసుకోవడానికి స్వయంగా కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. ఆటో కార్మికులకు వెంటనే ఏడాదికి రూ. 12వేలు వారి ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు.