TG: సీక్రెట్ కెమెరాలతో కొత్త సినిమాలను రవి పైరసీ చేస్తాడని CP సజ్జనార్ తెలిపారు. కస్టడీకి ఇస్తే పూర్తి వివరాలు రాబడుతామని చెప్పారు. వెబ్సైట్ డిజైన్, డెవలపింగ్లో రవి ఆరితేరాడని అన్నారు. ఒక సైట్ను బ్లాక్ చేస్తే.. మరో సైట్ను డెవలప్ చేస్తాడని పేర్కొన్నారు. ఐ బొమ్మ సైట్ ఓపెన్ చేయగానే.. బెట్టింగ్ యాప్స్ అట్రాక్ట్ చేస్తామని వెల్లడించారు.