TG: అసెంబ్లీ చర్చల్లో పాల్గొనే దమ్ము బీఆర్ఎస్కు లేదని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ కొల్లగొట్టిందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకంపై చర్చ చేద్దామంటే బీఆర్ఎస్, బీజేపీ సంబంధాలు బయటపడతాయని వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. మూసీపైనా చర్చకు సత్తా లేదన్నారు.