AP: కోట వినుత డ్రైవర్ రాయుడు హత్యకేసులో భాగంగా వినుత భర్త చంద్రబాబు వీడియో విడుదల చేశారు. ‘అసలు విషయం చెన్నై పోలీసుల కంటే ముందు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్‌కు ఎలా తెలిసింది. రాయుడు హత్య సమయంలో మేం చెన్నై ఆస్పత్రిలో ఉన్నాం. ఈ విషయంలో సాక్ష్యాలు ఉన్నాయి. రాయుడు సెల్ఫీ వీడియోలో ఉన్నది కొంతే.. మా దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి’ అని అన్నారు.