TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు MLC నవీన్ రావు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. డివైజ్‌తో ట్యాపింగ్ చేయించినట్లు MLC నవీన్ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.