Xలోని AI ప్లాట్‌ఫామ్ గ్రోక్ ద్వారా కొందరు అసభ్య, అశ్లీల లేదా చట్టవిరుద్ధ కంటెంట్‌ను సృష్టిస్తున్నారు. దీనిపై ఎలాన్ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి కంటెంట్‌ను Xలో అప్లోడ్ చేసేవారికి, గ్రోక్‌ను దుర్వినియోగం చేసేవారు తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటారని తెలిపారు.