MDK: శివ్వంపేట మండలం గంగాయపల్లి ఓం ఫాజిల్ నగర్ అప్పగారి ఆశ్రమంలో ఆదివారం నుంచి 44వ సంవత్సర దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభం అవుతాయని ఆశ్రమ నిర్వాహకులు నర్సింలు చిస్తి, నాయబ్ దాస్ తెలిపారు. మూడు రోజులపాటు కార్యక్రమాలు జరగుతాయిని ఆదివారం గంధారాదన, గంధలేపనం, ఖవ్వాలి ఉంటుందన్నారు.