అన్నమయ్య: AP ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంకల్ప 2025 డిజిటల్ మారథాన్లో రాజంపేటకు చెందిన డాక్టర్ చక్రధర్ నాయుడు యాక్టివ్ పార్టిసిపేట్ ఇన్ప్లోయన్సర్గా గుర్తింపు పొందాడు. సంబంధిత మంత్రిత్వ శాఖ ధ్రువపత్రం శనివారం అందజేసింది. యువతను ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో ఆయన భాగస్వామ్యం గర్వకారణమని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.