KRNL: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఇవాళ ఉ.10 నుంచి మ.12.30 గంటల వరకు ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎండి లోతేటి శివశంకర్ తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలలోని విద్యుత్ వినియోగదారులు ఏమైనా సమస్యలు ఉంటే 8977716661కు ఫోన్ చేసి తెలియజేస్తే పరిష్కరిస్తామన్నారు.