TG: SLBC పనుల పున:ప్రారంభంపై మంత్రి ఉత్తమ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం SLBCని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని.. ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించామని తెలిపారు. నెలకు 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. జనవరి 2028 నాటికి సొరంగం పూర్తి చేస్తామని ప్రకటించారు.