ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పదవీకాలం నవంబరు 23తో ముగియనుంది. దీంతో ఆయన తర్వాత నూతన సీజేఐను ఎంపిక చేసేందుకు కేంద్రం ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. సీనియార్టీ ప్రకారం జస్టిస్ సూర్యకాంత్ సీజేఐ పదవి చేపట్టే అవకాశం ఉంది.