ఇరాన్‌తో చర్చలపై మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడారు. నిన్న కూడా తమతో ఇరాన్ చర్చలు జరిపిందని తెలిపారు. తమతో డీల్ కోసం ఇరాన్ తహతహలాడుతోందని విమర్శించారు. ఐదురోజుల్లోపే డీల్ కుదిరే అవకాశం ఉందని ఆకాంక్షించారు. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్న విషయం వాస్తవమన్నారు. ఇరాన్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.