TG: 2000 చ.మీ.కు పైగా ప్లాట్లలో అదనపు అంతస్తులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 40F రోడ్ దగ్గర 3 అదనపు అంతస్తులకు, 60F రోడ్ దగ్గర 4 అదనపు, 80F రోడ్ దగ్గర 5 అదనపు అంతస్తులకు అనుమతి ఇచ్చింది. 10 అంతస్తులకు పైగా భవనాల్లో TDR వినియోగం తప్పనిసరి. 20 అంతస్తులకు పైగా భవనాలకు 5 శాతం TDR లోడింగ్, బిల్డింగ్ అనుమతి సమయంలో 50%, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌కు ముందు మిగతా 50% సమర్పించాలి.