సమోసా తీసుకురాలేదని ఓ మహిళ తన భర్తను చితకబాదింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆనంద్‌పూర్ గ్రామానికి చెందిన సంగీత తన భర్త శివమ్‌కు సమోసా తీసుకురమ్మని చెప్పింది. అయితే, శివమ్ సమోసా మరచిపోయి ఇంటికి రావడంతో అతడితో ఉద్దేశ పూర్వకంగా గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో తన కుమారుడితో పాటు తనపైనా దాడి చేసినట్లు శివమ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.