VZM: నేత్రదాన వార్షికోత్సవాలు సందర్భంగా శుక్రవారం నేత్రదానంపై అవగాహన పత్రాలు మరియు ఫోన్ నెంబర్లతో కూడిన పోస్టర్లను ఇండియన్ రెడ్ క్రాస్ వారి సిబ్బందితో గరివిడి ఎంపీడీఓ, ఎమ్మార్వో, ప్రభుత్వ ఆసుపత్రి, సచివాలయల్లో,ఐ హాస్పిటల్ కార్యాలయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోస్టర్స్ అంటించారు. నేత్రదానం ద్వారా మరొకరికి జీవితం ప్రసాదించే అవకాశం కలుగుతుందని అన్నారు.